19, అక్టోబర్ 2015, సోమవారం

వాసవిక్లబ్ నెల్లూరు ఆధ్వర్యంలో 146వ గాంధీ జయంతిని పురస్కరించుకోని ట్రంకురోడ్డులోని గాంధీ విగ్రహన్నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుట జరిగినది. ఈ కార్యక్రమానికి డిప్యూటిమేయరు ద్వారకానాధ్ గారు,క్లబ్ అద్యక్షుడు పి.మల్లిఖార్జున్ రావు, ప్రధాన కార్యదర్శి అర్.జగన్మొహన్, కోశాధికారి వి.మురళీక్రిష్ణ, రమేష్, చరణ్, చైతన్య,రాంబాబు మరియు క్లబ్ సభ్యులు పాల్గోనారు.




7, జూన్ 2015, ఆదివారం

ఉగాది పర్వదినమును పురస్కరించుకొని వాసవి క్లబ్-నెల్లూరు ఆధ్వర్యంలో వివిధ రంగాలలో అభివ్రుధి చెందిన ప్రముఖలును గుర్తించి వారికి గౌరవంగా వాసవిక్లబ్ పురస్కార అవార్డులు ప్రధానం చేయటం జరిగినది. శ్రీ ముక్కాల ద్వారకనాథ్ గారు నెల్లూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘం అద్యక్షులు నెల్లూరు నగర డిప్యూటి మేయర్ బయ్యా వాసు గారు శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత మెంటా రామ్మోహన్ రావు గారు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి





వాసవిక్లబ్ నెల్లూరు ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుడు పైడిమర్రి రంగనాధ్ గారి కుమారుడు రిత్విక్ పుట్టినరోజును పురస్కరించుకోని బాలాజినగర్ లోని గీతామయి వ్రుద్ద ఆశ్రమం నందు అల్పాహరము మరియు వేసవికాల సందర్భముగా చలువ పందిర్లు వితరణ జరిగినది.





వాసవిక్లబ్ నెల్లూరు ఆధ్వర్యంలో వాసవిమాత జయంతిని పురస్కరించుకోని నగరంలోని సంతపేట వద్దగల ఓబయ్యబడి నందు మాత్రు దినోత్సవము నిర్వహించి క్లబ్ సభ్యులు వారి యెక్క తల్లులుకు పాదపూజలు నిర్వహించి ఘనంగా సత్కరించుట జరిగినది.













వేసవికాల సంధర్భముగా వాసవిక్లబ్ నెల్లూరు ఆధ్వర్యంలో చిన్నపిల్లలుకు ఆటవిడుపుగా క్రికెట్ బ్యాట్లు మరియు బంతులు పంచడం జరిగినది.




వాసవిక్లబ్ నెల్లూరు ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుడు పేర్ల సీతారాములు గారి కుమారై ప్రియంకా జన్మదినోత్సవం సందర్భముగా నగరంలొని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిగుడి ఎదురువీధిలో గల బాలసదన్ నందు పిల్లలుకు చాపలు వితరణ చేయుట జరిగినది.







వాసవిక్లబ్ నెల్లూరు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో మజ్జిగచలివేంద్రం ప్రారంభించుట జరిగినది.